Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాకిస్థాన్ లో భూకంపం

పాకిస్థాన్ లోని కుజుదార్ సమీపంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. దీని కారణంగా సంభవించిన నష్టంపై సమాచారం అందాల్సి ఉంది.

More Telugu News